మెగా ఫ్యామిలీ మీద RGV రివేంజ్!!

మెగా ఫ్యామిలీ అంటే నాకిష్టమ్ అంటూనే, మెగా ఫ్యామిలీ తో గొడవలు వల్ల కి ధీటుగా మాటలు... పవన్ కల్యాణ్ ఫాన్స్ తో మాట మాట అనుకోవడాలు తెలిసిందే. ఎపుడు చిన్న చిన్న గాసిప్స్ కి ఏ సెలెబ్రిటీ రెస్పాండ్ అవ్వరు కానీ RGV ఏ చిన్న విషయం అయ్‌నా అందులో తల ధూరుస్తున్నరు.



విషయం లోకి వెలితె మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కొత్త మూవీ బ్రూస్లీ ఆడియో రిలీస్ జర్గుతుండగానే తాను డైరెక్ట్ చేసిన Ram Gopal Varma's (RGV) Bruce Lee ట్రైలర్ ని రిలీస్ చెయ్యడం వెనకాల ఉన్న ఆలోచన ఏంటో వేచి చూడాల్సింధె. చెపుకొవాల్సిన విషయం ఏంటి అంటే Ram Gopal Varma's (RGV) Bruce Lee నిజంగానే రామచరణ్ మూవీకి పోటిని ఇస్తుంది అనే అనుకోవాలి.



పవన్ కళ్యాణ్ ని ట్యుటోరియల్  పెట్టుకోమని చెప్పడం చాల వరకు మెగా ఫ్యామిలి  లో వున్న అందరితో గొడవలు పెట్టుకుంటున్న RGV ట్వీట్స్ ఎక్కడికి దారి తీస్తాయో.
Share on Google Plus

About VJ Murali

VJ Murali is the Author. Follow him on Google Plus LIKE on Facebook
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment